Pages

Wednesday, May 7, 2008

షేర్ ఆటో కథ

కొత్తపాళీ గారు "కథ రాయండి" అంటూ ఇచ్చిన ఇతివృత్తానికి పోటీ లో బహుమతి గెలుచుకున్నా నా మరో కథ
ఈ మాట వెబ్ పత్రికలో

4 comments:

  1. అభినందనలు రమ్య గారు.. పాత్రలన్నిటికీ సమాన స్థాయినిచ్చి కధ మలచిన తీరు బావుంది..

    ReplyDelete
  2. మీకు హృదయ పూర్వక (కుళ్ళు కుంటూ) అభినందనలు.

    మీరిప్పుడు హ్యాట్రిక్ మీదున్నారు. ఆ మూడోది కూడా కొట్టేసి ప్రైజు నాకు పంపేయండి.

    -- విహారి

    ReplyDelete
  3. రమ్య గారు..
    కధ బావుంది. Congratulations

    ReplyDelete
  4. నిషిగంధ గారు మీకు నా కథ నచ్చినందుకు నెనర్లు.
    విహారి గారు థాంక్యు మీ నోటి చలువ వల్ల రావాలే గాని తప్పక పంపిస్తా :)
    సోమశంకర్ గారు ధన్యవాదాలు.

    ReplyDelete