Pages

Wednesday, August 20, 2008

నీ ఆశ నీదే

నేను రాసిన కథ , " నీ ఆశ నీదే"
ప్రాణహిత ఆగస్ట్ ఎడిషన్ లో మీ అమూల్య అభిప్రాయాలు కోరుతూ:)
http://www.pranahita.org/2008/08/ni_asha_neede/

12 comments:

  1. బాగుంది కథ!! నిజమే మనకి ఆకలి వేస్తే, ఇంకొకరు తినడం వల్ల ఆకలి తీరదు. మనం తింటేనే తీరుతుంది. అలానే మన ఆలోచనలు కూడా!! ఎవరో మన గురించి ఆలోచిస్తే సరిపోదు. There is no collective thinking as such!!

    బాగా రాసారు, మరిన్ని రాయగలరని ఆశిస్తున్నాను!!

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు.
    మనగురించి మనం..
    మనలోనే మనం..

    ReplyDelete
  3. పూర్ణిమ, నాని, మహేష్ గార్లకు.. ధన్యవాదాలు

    ReplyDelete
  4. neeraajanam...lo posts cheyyatledu...nivedhana lo busy ga unnara??

    ReplyDelete
  5. chandra గారు, చిన్న యాక్సిడెంట్ మూలంగా కాలికి దెబ్బ తగిలి కొన్ని రోజులు నడవలేని రోజుల్లో చాలా టైమ్‌ ఉండి నీరాజనం రాయగలిగాను ఇప్పుడు టైమ్‌ కుదరక రాయడం తగ్గిపోయింది :-)

    ReplyDelete
  6. రమ్యగారు మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  7. రమ్య గారు,
    "పెళ్లాం-పెళ్లి .." అను టపాకు వ్రాసిన మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు, మీరు చెప్పింది అక్షరాల నిజం, కాని ఎంత మంది పాటిస్తున్నారు ? సరే మనం మాత్రం ఎం చెయ్యగలం చెప్పండి. వచ్చే వారం మరి యొక కథతొ మీ ముందు ఉంటాను . సెలవు .

    భరత్.

    ReplyDelete
  8. కథ చాల బాగుంది. ఇలాంటివి ఇంకా వ్రాయండి.

    ReplyDelete
  9. మంచి కథ .. కూచోబెట్టి నీతి బోధ చెయ్యకుండా పాత్రల ప్రవర్తనలో పరిణామంగా చూపించి విజయం సాధించారు.

    ReplyDelete
  10. మన ప్రస్తుత పరిస్థితులను భలే చక్కగా చెప్పారు. అసలు మీ కథలు చదువుతుంటే, పాత్రలు కళ్ళముందు కదలాడతాయి. హౌ???????

    ReplyDelete