Pages

Friday, November 7, 2008

అసమర్ధులు

నేను రాసిన కథ
ఈ మాట నవంబర్ సంచిక లో -->ఇక్కడ చదవండి

6 comments:

  1. రమ్య గారు,
    రమ్య గీతికంటే మీరనుకోలేదు నేను!

    చాలా బాగుంది మీ కథ! స్థబ్దత ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో కదూ! కానీ చాలా మంది ఇటువంటి స్త్రీలు తమ జీవితాల్లో స్థబ్దత ఉందని కూడా తెలుసుకోలేని పరిస్థితిలో (ఇంకా మాట్లాడితే అంత బిజీగా) ఉన్నారు.

    వికట కవి గారు చెప్పినట్టు ఇది కథ కాదు...ఒక స్కెచ్ లా అనిపించింది.

    ReplyDelete
  2. adi bagundani kani aa code try cheste naa blog lo links anni potaye? ela
    idivaraku alage kottabangaru lokaniki try chesi mottam pogottukunnanu.

    ReplyDelete
  3. యాస్ యూస్వల్ గా చాలా బాగుంది. ఇక్కడ స్త్రీలా పురుషులా అని కాదు, చాలా మంది ఇలా స్టీరియోటైపికల్ గా పెరగడం, తనకంటూ స్వంతగా ఏమి చేయలేకపోవడం చాలా బాధాకరం. మీ కథలు అన్నిటిలో ఎదో ఇలాటి నైజం,సహజత, చక్కటి కథనం ఉంటాయి. truly wonderful

    ReplyDelete
  4. మీ బ్లాగుని నేనిన్నాళ్ళూ మిస్సయ్యానా?

    ReplyDelete